గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్డీ కావాలి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్డీ కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజకీయం పుట్టింది గుంటూరులో అంటారని, మరొక 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.