Telangana: రైల్లో ఫోన్.. చెరువులో శవం..! సినిమాను మించిన ట్విస్ట్‌లు.. పోలీసులు ఎలా చేధించారంటే?

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో తీవ్ర సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దృశ్యం సినిమా తరహాలో యువకుడిని హత్య చేసి.. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు, మృతదేహాన్ని ఒక దగ్గర అతని ఫోన్‌ను ఒక దగ్గర పడేసినట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.