TG DOST Counselling 2026 : దోస్త్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే

TG DOST 3rd Phase Counselling 2026 : తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ మూడో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇవాళ్టితో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల గడువు పూర్తి కానుంది. ఈనెల 25న సీట్లను కేటాయిస్తారు.