వీఓఏల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం : పంచాయతీరాజ్ మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏల) సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.