నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డైట్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్‌‌ రిలీజ్​ చేసింది. డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.