బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. షేక్ హసీనా పార్టీ మళ్లీ రంగంలోకి? అవామీ లీగ్ వార్షికోత్సవం ముందు ఉద్రిక్తత!

బంగ్లాదేశ్‌లో కనుమరుగైన అవామీ లీగ్ మళ్లీ తన ఉనికిని చాటే ప్రయత్నం చేస్తోందంటూ ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరించాయి. 2024 ఆగస్టు 5 తర్వాత అధికారం కోల్పోయిన అవామీ లీగ్.. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే జూన్ 23న అవామీ లీగ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాని కోసం పోలీసులను ముందుగానే అలర్ట్ చేసినట్లు బంగ్లా హోం మంత్రి సలావుద్దీన్ తెలిపారు.