హార్మూజ్‌పై ట్రంప్ సంచలన ప్రకటన.. చర్చలు విఫలమైతే ఇరాన్‌కు కొత్త అల్టిమేటం!

అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించింది అంటూ ఇరాన్ చెబుతోంది. అమెరికా మాత్రం ఇరాన్ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై తాము ఎలాంటి టోల్ వసూలు చేయమని, చర్చలు విఫలమైతే వసూలు చేస్తామంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.