గురుకుల అద్దె బకాయిలు చెల్లించండి..ప్రభుత్వానికి గురుకుల భవనాల ఓనర్స్ వినతి
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల అద్దె బకాయిలు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఓనర్లు కోరుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల స్కూల్స్, హాస్టల్స్ మొత్తం 800 వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.