PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి

భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు. కోల్‌కతాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ అగ్రయ్, ఐఎన్‌ఎస్ సంశోధక్, ఐఎన్‌ఎస్ దునగిరి నౌకలను భారత నౌకాదళానికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించబడినవిగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటి చేరికతో భారత నౌకాదళం కార్యాచరణ, పర్యవేక్షణ, రక్షణ సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి. ఆధునికత, ఆత్మనిర్భరతకు […]