మొన్న తల్లి.. ఇవాళ తండ్రి..మూడు రోజుల్లో భార్యభర్తల బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

మూడు రోజుల వ్యవధిలో భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో జరిగింది. దీంతో గ్రామస్తులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..