తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలే.. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన!

జూన్ 22, 23న రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలోఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.