వర్షాలతో పనిలేదు.. ఈ పంటతో లాభాలు పంట.. ఎకరానికి రూ. లక్షకు పైగా ఆదాయం

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 30 జిల్లాల్లోని 2,355 ఎకరాల్లో వెదురు సాగుకు అనుమతించింది. ఇందుకు గాను ఉద్యానశాఖ ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీతో మొక్కలను పంపిణీ చేయనున్నారు. నాలుగేళ్లలో చేతికొచ్చే ఈ పంట ద్వారా ఎకరానికి రూ. లక్షకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వెదురు ఆధారిత కుటీర, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.