బుర్ఖా తీయమన్నందుకు నీట్ పరీక్షను తిరస్కరించిన విద్యార్థిని

రాజస్థాన్ అజ్మీర్‌లో నీట్ పరీక్షా కేంద్రం వద్ద బురఖా ధరించి పరీక్ష రాసేందుకు సిబ్బంది అభ్యంతరం తెలపడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది ఓ విద్యార్థిని.