రెట్రో స్టయిల్, సల్సా డ్యాన్స్తో దేశ సంచారి పాట
సత్యదేవ్ లీడ్‌గా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. మహేష్‌బాబుకు సంబంధించిన జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి