ఢాకాలో మరోసారి ఉద్రిక్తత.. మైనార్టీలపై దాడులు, వేధింపులు.. భారీ ఎత్తున హిందువుల నిరసనలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మైనార్టీలపై జరుగుతున్న దాడులు, మతపరమైన వేధింపులను నిరసిస్తూ వేలాది మంది హిందువులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు