నీట్ రీఎగ్జామ్.. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన CJP వ్యవస్థాపకులు
నేడు దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దిప్కే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష ముందు ధర్నాకు రావాలని...