ఇవ్వాళ ( జూన్ 21 ) నీట్ రీ-ఎగ్జామ్ ..దేశవ్యాప్తంగా హాజరుకానున్న .. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ’ రీ- ఎగ్జామ్ ఆదివారం దేశ, విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనుంది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది.