పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. వచ్చే మూడు గంటలూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏపీ వరకు కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహాణ సంస్థ అలర్ట్ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈదురుగాలుల కూడా వీస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలకు అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ తెలిపారు.