నేడు నీట్ రీ ఎగ్జామ్.. విమానాల్లో ప్రశ్నాపత్రాలు.. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లు

నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఇవాళ జరగనుంది. మే 3న జరిగిన ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా వివాదం తలెత్తింది. దాంతో కేంద్రం పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. ఈసారి ఎలాంటి పేపర్ లీక్ చర్యలకు అవకాశం లేకుండా ఉండేందుకు ప్రశ్నాపత్రాలను విమానాల్లో తరలిస్తున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా విద్యార్థులు 1:30 గంటల లోపే సెంటర్‌లోనే ఉండాలి.