ఇండియా క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌..అఫ్గానిస్తాన్‌‌‌‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం

బ్యాటింగ్‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌ (86 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 110 నాటౌట్‌‌‌‌) సెంచరీకి తోడు రోహిత్‌‌‌‌ శర్మ (79) మెరవడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ ఇండియా 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై గెలిచింది.