నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 5న సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ముగ్గురు సజీవ దహనమయ్యారని అందరూ భావించారు.