విమానాల్లో నీట్ క్వశ్చన్ పేపర్ల తరలింపు.. ఉదయం 11 గంటలకే తెరచుకున్న NEET 2026 పరీక్ష కేంద్రాలు..

నీట్ యూజీ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు జారీ చేసింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నేడు నీట్ పరీక్ష రాయనున్నారు. అవకతవకలకు తావులేకుండా సీసీటీవీ నిఘా, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..