మాజీ మంత్రి ముద్రగడకు అస్వస్థత

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.