నెహ్రూ జూ పార్కుకు స్కోచ్ అవార్డు.. మౌస్ డీర్ జాతి సంరక్షణకు గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే మరే జూ పార్కుకు దక్కని గౌరవం మన జూ పార్కుకు లభించింది.