కార్పొరేట్ కు దీటుగా కిష్టాపూర్ బడి...మూడేండ్లలో 14 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ లోని గవర్నమెంట్ హైస్కూల్ కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తోంది. స్కూల్లో అత్యుత్తమ విద్యాబోధన సాగుతుండడంతో తమ పిల్లల అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు.