ప.గో.జిల్లా నరసాపురంలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.