తేజస్వి సూర్య టూర్‌ను అడ్డుకుంటాం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తెలంగాణ ఏర్పాటును అవమానించేలా పాకిస్తాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హైదరాబాద్ టూర్‌ను బరాబర్ అడ్డుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.