కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి : ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న

కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న డిమాండ్ చేశారు.