ముషీరాబాద్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఉపవాస దీక్ష...బకాయిలు చెల్లించాలని డిమాండ్

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు, గ్రాట్యుటీ సహా ఇతర అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు.