తెలంగాణ అగ్రి మోడల్ ఇతర దేశాలకు దిక్సూచి..ఐక్యరాజ్యసమితి ప్రశంస

వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) రోమ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ‘డిజిటల్ అగ్రి ట్రాన్స్ఫర్మేషన్’ మోడల్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.