మేడిపల్లి: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని యువకుడికి రూ.15.70 లక్షలు టోకరా

భారీ వేతనంతో విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువకుడి నుంచి మోసగాళ్లు రూ.15.70 లక్షలు కాజేశారు.