ఫన్నీ ట్రంప్.. జీ7 వేదికపై నేనే బాస్ అని ..సరదాగా అన్నానని వివరణ

జీ7 సమిట్ వేదికపై ‘తానే బాస్’ అంటూ సరదాగా వ్యాఖ్యానించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. ‘‘నేను కేవలం సరదాగా ఆ మాట అన్నాను. అంతేగానీ అక్కడ నేనే బాస్‌ని అనిపించుకోవాలని కాదు”అని చెప్పారు.