ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో జిల్లాకు సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ కాలేజీ ఆవరణలో శుక్రవారం జరిగిన రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.