ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు, ఈ నెల 25 నుంచి అమలు

AP Govt Halts Transfers Promotions: ఏపీలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్‌, పోస్టుల మార్పును తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఫ్రీజింగ్ అమల్లోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.