125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలుసా? ఈ రంగుల రహస్యం వింటే షాకవుతారు!

నేటి ఆధునిక యుగంలో జనగణన (Census) అనగానే మనకు కంప్యూటర్లు, ఆన్లైన్ ఫారాలు, డిజిటల్ డేటా బేస్‌లు గుర్తుకు వస్తాయి. కానీ, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలు లేని కాలంలోనే హైదరాబాద్ సంస్థానంలో జనాభాను లెక్కించడానికి ఒక వినూత్నమైన, అద్భుతమైన పద్ధతిని ఉపయోగించారంటే నమ్మడం కష్టం. 125 ఏళ్ల క్రితం, అంటే 1901లో హైదరాబాద్‌లో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణ విధానం అప్పటి పాలనా వ్యవస్థ దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది.