బెల్లంపల్లి: భూ సమస్య పరిష్కరించాలని ఓ రైతు టవర్ఎక్కి నిరసన

భూ సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఓ రైతు సెల్​ టవర్​ ఎక్కాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో శుక్రవారం జరిగింది.