సింగరేణిలో బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలి..కమీషన్ల కోసం నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో 40 లక్షల మెట్రిక్​ టన్నుల బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలని, బొగ్గు అక్రమ రవాణా వెనుక మాఫియా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు.