గోదావరిఖనిని కలుపుతూ రైల్వే మార్గం వేయాలి : రామగుండం మాజీ ఎమ్మెల్యే
రామగుండం–మణుగూరు రైల్వే లైన్ రూట్లో మార్పులు చేయాలని, గోదావరిఖనిని కలుపుతూ కొత్త మార్గాన్ని నిర్మించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.