ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు మెడికల్ స్కీం : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్కింగ్ జర్నలిస్టులకు మెడికల్ స్కీం వర్తించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.