నెక్లెస్ రోడ్లో మరో ఈవెంట్ జోన్...ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్లో ఏర్పాటు
నెక్లెస్ రోడ్ సమీపంలో మరో ఈవెంట్ జోన్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో భారీ ఎత్తున ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.