స్కూళ్లా... స్టేషనరీ షాపులా ..ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో జోరుగా వ్యాపారం

హైదరాబాద్, వెలుగు : స్టూడెంట్లకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూళ్లు ప్రస్తుతం స్టేషనరీ, టైలరింగ్ షాపులుగా మారిపోయాయి. పలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు కమర్షియల్ కాంప్లెక్స్ లను తలపిస్తున్నాయి.