ఖతార్‌లోని నేచురల్ గ్యాస్ కేంద్రంలో భారీ పేలుడు... 18 మంది మిస్సింగ్

ఖతార్‌లోని రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలోని బర్జాన్ నేచురల్ గ్యాస్ హబ్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. , News News, Times Now Telugu