Surat Man Fakes Own Kidnapping : రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా! భార్య ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగిపోయింది..
Surat Man Fakes Own Kidnapping : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ అకౌంటెంట్ అప్పుల నుంచి బయటపడేందుకు సినిమా తరహాలో కిడ్నాప్ నాటకానికి తెరలేపిన ఘటన వెలుగులోకి వచ్చింది.