నేరుగా బెడ్రూమ్‌లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. తప్పు డ్రైవర్‌ది కాదంట, మరెవరిదంటే?

ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లాకు చెందిన అటోపైలట్ సాంకేతికత అమెరికాలో ఒక వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. టెక్సాస్‌లోని కేటీ నగరంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్‌లో ఉన్న టెస్లా మోడల్ 3 కారు తీవ్ర వేగంతో నియంత్రణ కోల్పోయి.. రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి ఇటుక గోడలను బద్దలు కొట్టుకుంటూ బెడ్‌రూమ్‌లోకి చొరబడిన ఈ కారు.. అక్కడ నిలబడి ఉన్న 76 ఏళ్ల మార్తా అవిలాను బలంగా ఢీకొట్టింది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు.