వర్షాకాలం: సర్దికి ఇదే సరైన మందు .. జలుబు.. జ్వరం.. ఇట్టే తగ్గుతాయి..

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అందరూ హెల్త్ గురించే ఆలోచిస్తారు.. జ్వరం .. జలుబు వస్తుందేమోనని భయపడుతుంటారు. ముక్కు కారడం.. దగ్గు.. జ్వరం, గొంతునొప్పి, ఈ కాలంలో సాధారణంగా వచ్చేవే. ఈ సమస్యలకు భయపడకుండా.. జ్వరం వస్తే ఎంత టెంపరేచర్ ఉంది. ఎన్ని రోజులు ఉందో అనేవి గమనించుకోవాలి.