నేడే అర్జెంటీనా vs ఆస్ట్రియా బిగ్ ఫైట్.. 100వ మ్యాచ్‌కు సిద్ధమైన ఎంబాప్పే.. మెస్సీపైనే అందరి చూపు!

అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో 12వ రోజు మరికొన్ని హై-వోల్టేజ్ మ్యాచ్‌లతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. నేడు ( జూన్ 22న, సోమవారం) డల్లాస్ స్టేడియంలో జరగబోయే గ్రూప్-జె క్లాష్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా జట్లు తలపడనున్నాయి.