అమరావతిలో బాలయ్య కొత్త సినిమాకి ముహూర్తం : కొరటాల శివ డైరక్షన్ లో NBK 112

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న #NBK112 ముహూర్తానికి టైమ్ ఫిక్స్ అయింది.విజయవాడ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దివ్య సన్నిధిలో జూన్ 25న ఉదయం 9 గంటలకు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనుంది.