ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై!

ఐపీఎల్‌ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇప్పుడు ఆ జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు.