SIR: జూన్ 24 నుంచి BLOలు ప్రతి ఇంటికి వస్తారు.. ఓటరు వివరాలు ఇవ్వాలి.. లేదంటే లిస్టు నుంచి పేరు ఔట్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-సర్) జూన్ 25 నుండి మొదలవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో SIR ప్రక్రియ