రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతు పవనాల కదలికలపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది.